వైద్య ఖర్చులకు సహాయం అందించిన జనం కోసం మనం

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కరకగూడెం మండలం చొప్పల గ్రామానికి చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతుల కుమారుడు వరుణ్ తేజ్ 5 సంవత్సరాలు అనుకోకుండా కూల్ డ్రింక్ అనుకోని పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషయం గా ఉంటే హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. కూలీ పనులు చేసుకునే  వాళ్ళు బాబు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి వెంటనే స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్చంద సంస్థ సభ్యుడు అయిన వాసిరెడ్డి పవన్ కుమార్ ని హాస్పిటల్ కి పంపి బాబు తల్లిదండ్రులను బాబు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని 15 వేల రూపాయలను సంస్థ తరపున సహాయంగా అందించారు. 

Post a Comment

أحدث أقدم