కొలిపాక వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన-_కాకులమర్రి లక్ష్మణ్ బాబు

  


కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజబాబు 


 ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు



ఈరోజు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి పట్టణంలోని *కొలిపాక లక్ష్మినారాయణ- సత్యమ్మ కుమారుని(సాయికిరణ్- షేయా) వేడుకకు హాజరై, నూతన వధూవరులను అక్షింతలు వేసి, ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు....*


వీరి వెంట ములుగు జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ బాబు మల్లారెడ్డి ఏటూరునాగారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ దుర్గం రమణయ్య తాడూరి రఘు ఏటూరునాగారం పట్టణ అధ్యక్షులు ఖాజాపాషా గండపల్లి నర్సియ్య పూజారి కిషోర్ మఠం వెంకటేష్ తడాకాల జగన్ ఏటూరునాగారం BRS పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి జాడి భోజరావు కుమ్మరి చంద్రబాబు కాళ్ళ రామకృష్ణ కావిరి చిన్నికృష్ణ శ్రీరామ్ కన్నాయిగూడెం మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య యూత్ అధ్యక్షులు అశోక్ దుర్గం రాజేష్ (చింతగూడెం) sc సెల్ మండల అధ్యక్షులు మావూరి గారి వెంకటయ్య చింతగూడెం మాజీ సర్పంచ్ దుర్గంనారాయణ బుట్టాయిగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు సునారికాని సుధాకర్ జనగాం రవీందర్ లక్ష్మిపత్తి కావిరి నర్సింహా రావు తిప్పనపల్లి లక్ష్మణ్ దుర్గం రాజుకుమార్ కావిరి అంజన్ రావు మరియు తదితరులు ఉన్నారు....

Post a Comment

కొత్తది పాతది