ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ఇందిరమ్మ ఇళ్ల కోసం ట్యాంక్ ఎక్కిన గ్రామస్థులు(వీడియో)

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్, జూలూరుపాడు ప్రతినిధి సతీష్ గౌడ్:


జూలూరుపాడు మండలం రేగళ్ల తండాకు చెందిన కొంతమంది గ్రామస్థులు శనివారం ఇందిరమ్మ ఇళ్ల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. అర్హులైన వారికి ఇల్లు కేటాయించకుండా అనర్హులకు ఇళ్ల కేటాయింపులు జరిగాయని ఆరోపిస్తూ ట్యాంక్ ఎక్కారు. తమకు న్యాయం జరిగే వరకు ట్యాంక్ దిగేది లేదని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, పంచాయతీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగారు.


ఇది కూడా చదవండి...బిగ్ బ్రేకింగ్..కోటి 30 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక పర్మిషన్లు ఎవరికోసం.?








Post a Comment

కొత్తది పాతది