పినపాక: మంత్రి పొంగులేటి బర్త్డే... 60 కేజీల కేకు



పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 పినపాక  మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై 60 కేజీల భారీ కేకును కట్ చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. 

Post a Comment

కొత్తది పాతది