పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్త్‌డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పార్టీ ఆఫీస్ కు చేరుకుని, అక్కడి నుంచి సీతంపేట శివాలయంకు బైక్ ర్యాలీ నిర్వహించారు. .పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ర్యాలీకి పయనమయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి