యుద్ధం ఆపడడానికి ప్రధాన కారణాలు :

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

1. పాకిస్తాన్ ఉపయోగించిన చైనా, బ్రిటన్, అమెరికా, టర్కీ ఇంకా కొన్ని దేశాల మందు, గుండు, డ్రోన్స్, విమానాలు, రైఫైల్స్ అన్నిటిని భారత్ తిప్పి కొట్టింది. ఇది ప్రపంచం అంతా గమనిస్తుంది.


2. భారత్ యొక్క యుద్ద వ్యూహం, సైన్యం, భారత్ ఆయుధ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 


3. భారత్ కొన్ని అమెరికా, రష్యా, ప్రాన్స్ ద్వారా కొన్నప్పటికి భారత్ తన సొంత టెక్నాలజీ వాడింది. ఇదే అసలు రహస్యం. 


4. తక్కువ టైం లో పాకిస్తాన్ పై అనేక ప్రధాన స్టావారాలను.. అలాగే ఉగ్రవాదుల్ని 100 మందిని లేపేసింది. ఇప్పుడే ఇట్లా ఉంటే యుద్ధం పూర్తి వస్తే పాకిస్తాన్ ఉండదు. లోపల భయంతో.. ఆ దేశంలో ఉండే నాయకుల వత్తిడి పెరిగింది. 


ప్రధాన కారణం ఇక్కడ అమెరికా, బ్రిటన్, చైనా.. పరువు కాపాడు కోవడానికి.. వారి వ్యాపారం ఆయుధాలే కాదా? 


ఈ యుద్ధంలో భారత్ గెలిస్తే భారత్ సూపర్ పవర్ అవుతుంది.. అయినా అవుతుంది లెండి. 


ఈ కారణాలు వల్ల.. పాకిస్తాన్ మీద ఒత్తిడి చేసి.. భయపెట్టి.. భారత్ యొక్క అనేక శరతులు.. మీద యుద్ధం అపారు..!! ఇదేమి పూర్తి యుద్ధం కాదు.. అయితే భారత్ ఆపేది కాదు.. ఇప్పటికి ఫుల్ డ్యామేజ్ అయిపొయింది.. పాకిస్తాన్ కి కోలుకోవడం కష్టం.


భారత్ అనేక ఆంక్షలు మీద యుద్ధం ప్రస్తుతానికి ఆపింది.


మన డిమాండ్స్ చాలా ఉండచ్చు.. చూద్దాం.

Post a Comment

أحدث أقدم