కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
లక్ష్మి దేవర గుడి నిర్మాణానికి 5000/రూ! సహాయం చేసినా కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు
కన్నాయిగూడెం మండలం లోని బుట్టాయిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మి దేవర అమ్మవారి గుడి నిర్మాణానికి 5000/రూ! సహాయం చేసినా కన్నాయిగూడెం మండలా కాంగ్రెస్ ఇంచార్జి జాడి రాంబాబు...
తేదీ:08:05:2025 గురువారం ఈరోజునా తెల్లవారుజామున బుట్టాయిగూడెం గ్రామంలో మంత్రి వర్యులు సీతక్క గారి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు పైడకుల అశోక్ గారి సూచనల మేరకు కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ పార్టీ పిలుపు మేరకు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో నిర్మిస్తున్న నూతన లక్ష్మి దేవర గుడికి 5000/రూ!సహాయం చేసినా కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ ఇంచార్జి జాడి రాంబాబు గారు....
ఈ కార్యక్రమం లో జిల్లా సోషల్ మీడియా కో కన్వినర్ సునార్కని సాంబా శివ, బుట్టాయిగూడెం యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు జనగాం వసంత రావు, యూత్ కాంగ్రేస్ మండల ఉపాధ్యక్షులు కుమ్మరి వెంకట్, యూత్ కాంగ్రేస్ సీనియర్ నాయకులు దుర్గం జనార్దన్,..లక్ష్మి దేవర ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, బిళ్ళం శ్రీను, గుంటి శ్రీను,బిళ్ళం రాజు, రవి, నరేష్, ముత్తేస్, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి