కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజబాబు:
మే 8వ తేదీ గురువారం రోజున కన్నాయిగూడెం మండలం ఐలపురం గ్రామానికి చెందిన పోశెట్టి సమ్మక్క మల్లెల మల్లక్క అనారోగ్య కారణంగా వారం క్రితం మృతి చెందిన కుటుంబాలను బీజేపీ భూతు అధ్యక్షులు కోడె సుధాకర్ ఆధ్వర్వం లో మృతి చెందిన కుటుంబాలను బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత పారామర్శించి 50కేజీ ల బియ్యం అందచేసినారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు కుమ్మరి సత్యం జిల్ కౌన్సల్ నెంబర్ గద్దల హరిబాబు మండల కార్యదర్శి ఆలం నాగేష్ కోడె సుధాకర్ పోశెట్టి వెంకటేష్ యలం సాగర్ లక్ష్మీనారాయణ అన్వేస్ రమాదేవి అరుణ సమ్మక్క మంజుల పగిడక్క నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి