పినపాక ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డుల పై సర్వే నిర్వహించిన అధికారులు

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 పినపాక మండలంలోని సీతంపేట గ్రామంలో డిప్యూటీ తాసిల్దార్ సమ్మయ్య ఆధ్వర్యంలో సోమవారం ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. అర్హులైన వారందరికీ గృహాలు మంజూరు పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. బయ్యారంలో ఆర్ ఐ రమేష్, నారాయణపురంలో జూనియర్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు. ఈ సర్వే కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, గుమస్తా సతీష్  పాల్గొన్నారు.










Post a Comment

أحدث أقدم