భద్రాద్రి: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

G Rajashekar
By -
0

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో  రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 


లారీ బైక్ ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది.

ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.


 పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇది కూడా చదవండి...భద్రాద్రి: ఆటో బోల్తా...పాపం మహిళకు తీవ్ర గాయాలు



















కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)