కరకగూడెం: యాక్సిడెంట్ వ్యక్తికి తీవ్ర గాయాలు




 కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం    మండలం      చిరు మల్ల గ్రామపంచాయతీ    పరిధిలోని    ఎస్సీ    కాలనీ     నుంచి     రాయనపేట    వెళ్లే ప్రధాన     రహదారి పై అదుపుతప్పి     ట్రాక్టర్     బోల్తా     పడటంతో మలకం      రమేష్ కు   తీవ్ర    గాయాలు.. స్థానికులు    యువకులు     ట్రాక్టరు     పక్కకు    జరిపి 108    వాహనానికి    ఫోన్    చేసి    ప్రభుత్వ వైద్యశాలకు    తరలించారు.











Post a Comment

కొత్తది పాతది