కరకగూడెం:-నూతన ఎస్ఐ బాధ్యతల స్వీకరణ


రకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్

కరకగూడెం మండలం నూతన ఎస్సైగా పీవీ నాగేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఎస్ఐ మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ ని కాపాడుతూ.. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి సమ న్యాయం చేస్తానని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.














Post a Comment

కొత్తది పాతది