హోమ్ మణుగూరు ఇసుక సొసైటీ సభ్యుల కొట్లాట (వీడియో) byRajashekar news update —ఏప్రిల్ 19, 2025 0 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పద్మాపురం వద్ద సొసైటీ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఈ కొట్లాటలో పలువురికి గాయాలు అయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి