పినపాక: వేలాది భక్తులు.. శివ నామ స్మరణలతో మార్మోగనున్న శివాలయం


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: ✍️
పినపాక మండలం సీతంపేట గ్రామంలో నేడు మహాశివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని ముక్కంటి ఈశ్వరుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు వేలాది సంఖ్యలో హాజరై శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారనే చెప్పాలి. ప్రతి ఏటా జరిగే శివరాత్రి జాతర మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుందని చెప్పాలి. ఎంతోమంది భక్తులు నేడు భక్తిశ్రద్ధలతో ఉపవాస, జాగార దీక్షలు చేస్తారని చెప్పాలి. జనసంద్రంలో శివాలయం ప్రాంగణం శివనామ స్మరణలతో మార్మోగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు జాతర మహోత్సవానికి వెళ్తున్నారా మరి?


Post a Comment

أحدث أقدم