ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
శనివారం బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో దాదాపు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. గంగలూర్ ఫారెస్ట్లో మావోయిస్టులు రహస్యంగా సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో 8 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఛత్తడీస్గఢ్ పోలీసులు నిర్ధారించారు.
إرسال تعليق