ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 మంది మావోయిస్టు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజ్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయుధాలను అజ్ఞాతవాన్ని వీడండని పిలుపునిచ్చారు. జన జీవన స్రవంతిలో కలవండన్నారు. తెలంగాణ ప్రభుత్వం పునరావాస పాలసీ కింద అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మీ సంక్షేమం మా బాధ్యత అని వెల్లడించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి