ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సోషల్ మీడియా facebook వేదికగా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు హాస్పిటల్ లో ఉన్న 13 మంది డాక్టర్లు ఏమయ్యారాని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారగానే ఇంత తేడా ఎందుకు, డాక్టర్లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందా? అని దుయ్యబట్టారు. బ్లడ్ బ్యాంకును పట్టించుకునే నాధుడే లేడని పోస్టు రాసుకొచ్చారు. ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ ఎందుకు నడవట్లేదన్నారు. మణుగూరు పట్టన అభివృద్ధి ఎందుకు ఆగిందని, 70 కోట్ల నిధులు ఏమయ్యాయన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి: 9666958822
కామెంట్‌ను పోస్ట్ చేయండి