పినపాక సడాలమ్మ జాతరలో బైక్ చోరి


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

పినపాక మండలం సడాలమ్మ  జాతరలో నిన్న రాత్రి గ్లామర్ బైక్ చోరీకి గురైంది. రాత్రి 9:00 గంటల సమయంలో గోపాలరావుపేట బీట్ ఆఫీసర్ ఆదిత్య  బైక్ ను జాతర ప్రాంగాణంలో పార్కు చేసి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూడగా.. బైక్ అక్కడ కనిపించలేదు. ఎవరో దొంగతనానికి పాల్పడ్డారు. బైక్ నెంబర్ (TS 25 1353) బ్లాక్ & రెడ్ కలర్

ఎవరికైనా కనిపిస్తే తెలపగలరు.

9666966475

9000008843



Post a Comment

కొత్తది పాతది