భారీగా మావోయిస్టుల లొంగుబాటు

encounterbulletnews
By -
0

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో తొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. భద్రతాబలగాల ఎదుట ఇద్దరు మహిళలు, ఏడుగురు పురుషులు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన తొమ్మిది మంది మీద కలిపి మొత్తం రూ.43లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)