అశ్వాపురం: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ అదుపు తప్పిన ద్విచక్ర వాహనం వ్యక్తి పరిస్థితి విషమం
byRajashekar news update —0
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
అశ్వాపురం మండలం మల్లెలమడుగు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. మూలమలుపు వద్ద పొలాల్లోకి దూసుకు వెళ్లినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్టు స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి