పినపాక మండలంలో పులి సంచారం

పినపాక: ఎన్ కౌంటర్ బులెట్


పినపాక మండలం పోట్లపల్లి అడవి ప్రాంతంలో పులి అడుగులు కనిపించినట్టు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకి సమాచారం అందించారు. ఈ విషయం తెలిశాక చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. . పొట్లపల్లి పరిధి అడవి ప్రాంతంలో మంగళవారం పులి ఆనవారళ్ళు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.నేడు మళ్లీ ఆ ప్రాంతంలో తిరిగినట్లు ఎలాంటి ఆనవాళ్ళు లభ్యం కాలేదన్నారు.

ఏది ఏమైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. 


Post a Comment

أحدث أقدم