పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అగ్రికల్చర్ ఆఫీసర్ తాతారావు హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరించి.. మహనీయులకు పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మార్వో అద్దంకి నరేష్, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ నాగయ్య, యుడిసి రమేష్, అర్ఐ బాలకృష్ణ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి