💥 *బ్రేకింగ్ న్యూస్* 💥
ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్;
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రైతు బంధు ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. తెలంగాణ తల్లి రూపం మార్చడం మూర్ఖత్వమని విమర్శించారు.
إرسال تعليق