ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
: రాష్ట్రవ్యాప్తంగా రేపు నిరసనలకు BRS పిలుపునిచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ, గౌరమ్మ లేదని మండిపడింది. బతుకమ్మలు పేర్చి మహిళలతో నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
إرسال تعليق