రైలు కింద పడి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఖమ్మం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
ఖమ్మం నగరం లోని హార్వెస్ట్ స్కూల్లో 10 వ తరగతి చదువుతున్న లక్ష్మీ నక్షత్ర (13) అనే అమ్మాయి సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని వాణి ఐటీఐ విద్యార్థిని కాలేజీ సమీపం లో రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి వద్ద తల్లి మందలించడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. లక్ష్మీ నక్షత్ర తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తున్నట్టు సమాచారం
إرسال تعليق