తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు

 తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ;


తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు చిన్నరేగాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఆర్టిసి బస్టాండ్ వద్ద కారు దగ్ధమైంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. బెంగళూరుకు చెందిన భరత్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం కారులో తిరుమల వచ్చారు. తిరుమల చేరుకున్నారు వారి కారులో నుంచి పొగలు వచ్చాయి. వెంటనే కారులో నుంచి అందర్నీ కిందికి దింపేశాడు. అయితే కారు ముందు భాగం మొత్తం తగలబడిపోయింది.

Post a Comment

أحدث أقدم