ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్;
భద్రాద్రి జిల్లా జూలూరుపాడు ఎస్ఐ రాణా ప్రతాప్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గతంలో ఎస్సై రాణా ప్రతాప్ పని చేసిన గూడూరు పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయంలో ఒక వాహనానికి బదులు, మరో వాహనాన్ని మార్చినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో జిల్లా ఎస్పీ.. ఎస్సైను సస్పెండ్ చేశారు.
إرسال تعليق