ఇళ్ళందుల పిచ్చయ్య, ఎల్లయ్య పార్థివ దేహాలకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

 *ఇల్లందుల పిచ్చయ్య,   పాయం యల్లయ్య  పార్దివా దేహాలకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

 భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా అధ్యక్షులు పినపాక నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు  రేగా కాంతారావు  కరకగూడెం మండలం చిరుమల్ల పంచాయతీ కి చెందిన ఇల్లందుల పిచ్చయ్య గారు కారోబార్ కరకగూడెం (53)  , అలాగే చిరుమల్ల గ్రామ పంచాయతీ రాయణపేట గ్రామనికి చెందిన పాయం యల్లయ్య  (48) సంవత్సరాలు వీరు ఇరువురు నిన్న సాయంత్రం అనారోగ్యం తో మృతి చెందడం తో విషయం తెలుసుకొని  వారి నివాసనికి చేరుకొని వారి కుటుంబలకు తమ ప్రగాఢ సానుభూతి  తెలియజేయడం జరిగింది..

 ఈ కార్యక్రమం లో కొమరం రాంబాబు ,మాజీ సర్పంచ్ ఊకె రామనాధం చందా భూపతయ్య, గోగ్గలి నరసయ్య ,వట్టం వెంకటేశ్వర్లు, వట్టం సత్యనారాయణ,  వట్టం సురేందర్, దాసరి సాంబయ్య ,బొర్రా బుచ్చయ్య, బొడ్డు నెహ్రు, చిట్టీమల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

కొత్తది పాతది