టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

 టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

తెలంగాణ టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 20వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48, 172 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ I కు 71, 755 అప్లికేషన్లు, పేపర్ II కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. హాల్ టికెట్ల కోసం https://tstet 2024.aptonline .in /tstet/ వెబ్ సైట్ ను సందర్శించాలి

Post a Comment

కొత్తది పాతది