ప్రముఖ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
ప్రముఖ ప్రముఖ యూట్యూబర్ , నటుడు ప్రసాద్ బెహరాబ్ ను బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నటిపై లాంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్టు చేశారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఓ నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రసాద్ బెహరా మా విడాకులు, పెళ్ళివారమండి వంటి వెబ్ సిరీస్ ల తో పాటు .. కమిటీ కుర్రాళ్ళు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి