ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల కోసం ప్రభుత్వం కొత్త విధానం?????????????

 

 ఎన్కౌంటర్ బులెట్ న్యూస్: 

 TG:


ఇళ్ల పథకం యాప్ సిద్ధమైంది. ఈ యాప్ ద్వారా ఇప్పటికే దరఖాస్తుల వివరాలు సేకరించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు. ఈ యాప్‌ను సచివాలయంలో ఈనెల 5న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ప్రారంభించనున్నారు. యాప్ ప్రారంభించగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది
.

Post a Comment

కొత్తది పాతది