మానవ తప్పిదం.. మనుగడకు ప్రమాదం.!!!!
జీవ మనుగడకు నేలే ప్రధానం. ఆహారం, ఆవాసం అందించేది ఆ నేలతల్లే. మానవ తప్పిదాల వల్ల నేడు అది తీవ్ర క్షీణతకు గురవుతోంది. కృత్రిమ రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలతో సారం కోల్పోతోంది. వీటివల్ల ఇప్పటికే భారత్లో 8కోట్ల హెక్టార్లు నిస్సారమవగా, ప్రపంచవ్యాప్తంగా 30శాతం పంటభూములు క్షీణించాయి. అభివృద్ధి పేరిట చేస్తున్న స్వార్థపూరిత చర్యలను వీడితేనే పుడమితల్లిని కాపాడుకోగలం
إرسال تعليق