రైలు ఢీకొని వ్యక్తి మృతి
వవరాలు సేకరిస్తున్న పోలీసులు
వరంగల్ జిల్లా ధర్మారం రైల్వే గేట్ సమీపంలో గురువారం సాయంత్రం దుగ్గొండి మండలం బంధంపల్లి గ్రామానికి చెందిన పల్లం సంజీవరావు వయసు 58 రైలు ఢీకొని మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్న పోలీసులు
إرسال تعليق