మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు I కనీసం 450 చ.అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలి
* ఇంటి స్థలం ఉన్న దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లకు తొలి ప్రాధాన్యం
కుటుంబంలో మహిళ పేరుతో ఇల్లు మంజూరు మొదటి విడతలో లక్షా 20 వేలు, స్లాబ్ తర్వాత లక్షా 75 వేలు, తర్వాత రెండు విడతల్లో లక్షా 95వేలు అకౌంట్లో జమ కానున్నాయి.
إرسال تعليق