చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా పర్సే ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమనల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కుడియం మాడే అనే గ్రామస్తున్ని ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. మారణాయుధాలతో కొట్టి చంపిన మావోయిస్టులు. సంఘటనా స్థలంలో తామే హత్య చేసినట్లు మంగళవారం లేఖ వదిలి వెళ్లారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి