గ్రామీణ వైద్యుడికి ఆర్థిక సహాయం అందజేత
కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామానికి చెందిన దోమల రమేష్ (గ్రామీణ వైద్యులు ) ఇటీవలే ఆయన కుమారుడు మరణించారు . విషయం తెలుసుకున్న తోటి గ్రామీణ వైద్యులు దశాదిన కర్మలకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రఫీ, ఉపాధ్యక్షులు సొందుపాష , సభ్యులు రాజు, కోటి, విజయ్, శ్రీను ,వెంకన్న , రవి ,రమేష్, లింగయ్య , రామ లింగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి