మాజీ డిప్యూటీ సీఎం పై హత్యా యత్నం

మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం 

అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లో మాజీ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు కలకలం జరిగింది. గేట్ బయట కూర్చున్న ఆయన పై గుర్తుతెలియని వ్యక్తి తుపాకితో కాల్చేందుకు యత్నంచగా, స్థానికులు అడ్డుకున్నారు . అయినప్పటికీ అతడు గాల్లోకి ఒక రౌండ్ ఫైర్ చేశాడు. బాధల్ అతను వచ్చే ప్లాన్ తోనే అతడు వచ్చినట్లు తెలుస్తోంది. టెంపుల్ బయట బాదల్ శిక్ష అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Post a Comment

أحدث أقدم