*ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్*
తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. +94777455913, +37052529259, +37127913091, +56322553736 నెంబర్లతో ఫోన్ వస్తే ఎత్తవద్దని సూచించారు. అలాగే, +371, +381, +375, +370, +255, +563 వంటి కోడ్‌లతో మొదలయ్యే నెంబరుతో వచ్చిన ఫోన్ కాల్ ఎత్తితే హ్యాంగ్ చేస్తారు. తిరిగి ఫోన్ చేస్తే బ్యాంకు, క్రెడిట్ కార్డు వివరాలు 3సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం ఉంది.
إرسال تعليق