పినపాక మండల వ్యాప్తంగా కుండపోత వర్షం




పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 పినపాక మండల వ్యాప్తంగా కుండ పోత వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వర్షం కురుస్తుందని చెప్పాలి. 

Post a Comment

أحدث أقدم