*ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లకు గాయాలు*
ఎన్కౌంటర్ బులెట్ న్యూస్;
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు జీడిపల్లి బేస్‌క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. మావోయిస్టుల మెరుపు దాడితో బీజాపూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.
إرسال تعليق