మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

encounterbulletnews
By -
0

 మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో ముమ్మరంగ వాహన తనిఖీలు ...

కరక గూడెం; ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 

మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మండలం లోని మోతే గ్రామం లోని వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని కరక గూడెం ఎస్ఐ రాజేందర్ తెలిపారు. తనిఖీల్లో లో భాగంగా అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా అనుమానిత అపరిచిత వ్యక్తులు సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరూ కూడా మావోయిస్టు కార్యక్రమాలకు సహకరించవద్దని ఈ సందర్భంగా తెలిపారు

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)