ఇద్దరు కానిస్టేబుల్ మృతి .....మాజీ మంత్రి హరీష్ దిగ్భ్రాంతి
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
హైదరాబాద్ లో జరిగే మారథన్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం డీ కొట్టినట్లు గుర్తించారు. స్పాట్ లోనే ఇద్దరు కానిస్టేబుళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు కానిస్టేబుళ్ళ మృతి పై మాజీ మంత్రి , సిద్ది పేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు ప్రగాఢ సానుభూతిని తెలిపారు
إرسال تعليق