భద్రాద్రి కొత్తగూడెం: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాహత్నం

 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



టేకులపల్లి మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన వజ్జ రఘు కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఇంటిలో ఉన్న పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

కొత్తది పాతది