పాల్వంచ మెడికల్ కాలేజీ వద్ద బస్సు ప్రమాదం

G Rajashekar
By -
0

 


పాల్వంచ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మెడికల్ కాలేజీ సమీపంలో కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో పలువురు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంతో బస్సు అద్దాలు పగిలిపోగా, క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)