ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్. బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఏం చెప్పిందంటే...

G Rajashekar
By -
0

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ రాష్ట్ర ప్రజలు  ఏం  జరుగుతుందా అని ఉత్కంఠంగా ఎదురు చూశారు.


రేపు మధ్యాహ్నం 2.30గంటలకు విచారణ వాయిదా వేసిన హైకోర్టు..



రేపటికి వాయిదా అడిగిన ఏజీ..


రేపటి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల పై సస్పెన్స్..




ఇది కూడా చదవండి...


టెలిగ్రామ్ యాప్ క్లిక్ తో రూ.1.25 లక్షలు మాయం



Oct 08, 2025, 


టెలిగ్రామ్ యాప్ క్లిక్ తో రూ.1.25 లక్షలు మాయం

పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మాలోత్ పవన్, తన సెల్ఫోన్లో వచ్చిన టెలిగ్రామ్ యాప్ను పలుమార్లు క్లిక్ చేయడంతో రూ.40 వేలు, మరోసారి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.1.25 లక్షలు తన ఖాతాలోంచి పోగొట్టుకున్నాడు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)