కరకగూడెం మండలంలోని చికెన్ షాప్, మటన్ షాప్ యజమానులు కు పోలీస్ వారి ముఖ్య సూచన

 


కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


రేపు గాంధీ జయంతి సందర్బంగా రేపు చికెన్, మటన్, మద్యం పై ప్రభుత్వం నిషేధం విధించటం జరిగిందని కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఇది గమనించి అందరూ కూడా విధిగా రేపు ఒక్కరోజు మీ వ్యాపారమును బంద్ చెసుకోగలరు సూచించారు.

Post a Comment

కొత్తది పాతది