విజయ్, అందాల తార రష్మికకు ఎంగేజ్‌మెంట్ షురూ..

 




హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాలు నిశ్చితార్థం చేసుకున్నారు. కొద్ది మంది బంధువులతో కలిసి వారి ఇంట్లోనే ఎంగేజ్‌మెంట్ జరిగింది.


 వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. అయితే, డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.


 కాగా, కొన్నేళ్లుగా వీరిద్దరు రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Post a Comment

కొత్తది పాతది