హైదరాబాద్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
హైదరాబాద్ – లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసముంటూ, తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రమోద్ కుమార్ కూతురు మౌలిక(19) అనే యువతి
అదే కళాశాలలో వాలీబాల్ కోచ్‌గా చేరి, తనను ప్రేమించాలని మౌలికను వేధిస్తున్న అంబాజీ అనే వ్యక్తి
ఈ నేపధ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన మౌలిక
తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి