ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
2009 (జనవరి): బిట్‌కాయిన్ నెట్‌వర్క్ ప్రారంభించబడింది.
2010లో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టిన రూ.1,000 నేడు రూ.2,447 కోట్లు అయింది.
ఈ రోజు ఒక్కరోజే 2.24 శాతం పెరిగి అంటే 2 లక్షల 43 వేలు పెరిగి మన కరెన్సీ ప్రకారం
1,11,10,673.40INR (1,24,200USD) వద్ద ట్రేడ్ అవుతుంది.
2012లో కేవలం 13 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ వ్యాల్యూ ఇప్పుడు 1,24,200 డాలర్లకు ఎగబాకి రికార్డ్ స్థాయిలో పెరిగిపోతుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి