బ్రిటన్ వ్యక్తి 12 కోట్ల లాటరీ గెలిచాక 3 నెలలు పార్టీలు చేసుకున్నాడు చివరికి....

G Rajashekar
By -
0



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


బ్రిటన్ కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి ఒకరు లాటరీలో సుమారు రూ.11,94,45,000 గెలుచుకున్నాక ఉద్యోగానికి రాజీనామా చేసి, 3 నెలలు పార్టీలు చేసుకున్నాడు. 


ఆ తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించింది. 


కాలిలో రక్తం గడ్డ కట్టడం ప్రారంభమై, అది ఊపిరితిత్తుల వరకు చేరింది. 


దీంతో అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


మన దగ్గర ఎంత డబ్బు ఉందనేది ముఖ్యం కాదని, ఆరోగ్యంగా ఉండటమే అన్నిటికంటే ముఖ్యమని అతడు చెప్పాడు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)